Little Things To Listen

థింకింగ్ థింగ్స్

థింకింగ్ థింగ్స్ – ఆలోచించే విషయాలు నిత్యజీవితంలో థింకింగ్ చేసే థింగ్స్ చాలానే ఉంటాయి. పనిచేసే విషయాలలో పని విధానం ఆలోచన ఉంటే, సంపాధన విషయాలలో సంపాధనా మార్గలపై ఆలోచనలు. ఏదోక విషయంలో ఏదోక విధానంలో ఏదోక అంశంలో సందేహంతోనే, సమస్యతోనే ఆలోచనలు ఉంటూనే ఉంటాయి.

ఆలోచనలను కలగజేసే విషయాలు – థింకింగ్ థింగ్స్. కొన్ని విషయాలలో కొన్ని వివరణలు ఈ బ్లాగు ద్వారా చూద్దాం.

…or something like this:

థింగ్స్ అనేకంగా ఉంటే థింక్స్ అనేకానేకంగా ఉంటాయి. థింగ్స్ తక్కువగా ఉంటే, థింక్స్ తక్కువగా వస్తాయి అంటారు.

థింక్ చేసే అవసరం సృష్టించే థింగ్స్ గురించి ఈ బ్లాగుపోస్టుల ద్వారా తెలుసుకుందాం….